తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలంసృష్టించాయి. హైదరాబాద్, హనుమ కొండ, ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచ లం, చర్ల,మణుగూరు, వెంకటాపురం,గోదావరి ఖని,భూపాలపల్లి, చింతకాని,విజయవాడ,జగ్గయ్యపేట, తిరు వూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది .దీంతో ప్రజలు భయం తో ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Post Views: 61











