రాయికల్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పొన్నం రమేష్ గౌడ్, బొమ్మకంటి రవికుమార్ లను నిమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్ రావు, అమర్నాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర కార్యదర్శులు గా గాజంగి రాజేశం, లక్కడి రాజారెడ్డి లు ఎన్నికైనట్లు తెలిపారు. రాష్ట్ర కమిటీ కి ఎన్నిక కావటం పట్ల రాయికల్ మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు అంతడుపుల గంగారాజం, రాపర్తి నర్సయ్య, కార్యదర్శి చెట్పల్లి బాపు రావు,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కన్నావేని మల్లారెడ్డి, కార్యదర్శి దొంతి సతీష్, కడకుంట్ల అభయ్ రాజ్, ఊసకోలా రాము, సిలివేరి రమేష్ లు అభినందించారు.
Post Views: 24