రాజమండ్రి వివాహ వేడుకలో కొత్తపల్లి ఆంజనేయులు.

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor
  • నేటిసూర్య ప్రతినిధి:

రాజమండ్రిలో జరిగిన ఒక వివాహ వేడుకకు మండపేట శాసనసభ్యులు  జోగేశ్వరరావు చర్ల రైతులకు చైర్మన్ టిడిపి జిల్లా నాయకులు కొత్తపల్లి రామాంజనేయులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు .సామాజిక సేవా కార్యక్రమాలు, రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న కొత్తపల్లి రామాంజనేయులు గారిని పలువురు నాయకులు, అభిమానులు ఆప్యాయంగా పలకరించారు. వివాహ వేడుకలో ఆయన పాల్గొనడం ద్వారా అక్కడి వాతావరణం మరింత ఆత్మీయంగా మారింది.

కొత్తపల్లి రామాంజనేయులు గారు వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండిపోవాలని ఆకాంక్షించారు. అనంతరం అతిథులతో కలిసి ముచ్చటిస్తూ వేడుకలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్