భద్రాద్రి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక. నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా మొబగాపు ఆనంద్ కుమార్, పిల్లి రాజు.
ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరి గొడ్డళ్లతో నరికి చంపిన మావోయిస్టులు. మృతుల్లో ఒకరు పంచాయతీ కార్యదర్శి. మృతదేహాల వద్ద లేఖ విడిచిన మావోలు.