రైతుల పంటను తక్షణం కొనుగోలు చేయాలి.. సన్న రకాల వడ్లకు క్వింటాలుకు మద్దతు ధరతో పాటు రూ.500 అదనంగా చెల్లించాలి..