తెలంగాణలో రానున్న మూడు రోజుల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రేపు ADLB, కొమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, KMM, NLG, సూర్యాపేట, MBBD, WGL, హన్మకొండ, జనగాం, SDP, యాదాద్రి భువనగిరి, RR, HYD, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం కురవొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Post Views: 85