చర్ల , నేటిసూర్య న్యూస్:
బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు, కో కన్వీన ర్ అయినవోలు పవన్ కుమార్ ల ఆధ్వర్యం లో మండల పరిధిలో ని తిప్పాపు రం , పెద్ద ముసీలేరు గ్రామంల లో బిఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి సమావే శం బుధవారం నిర్వ హించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్రంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబి స్తున్న ప్రజా వ్యతిరేక పాల నను దుయ్య బట్టారు. రేపు రాబో యే స్థానిక సంస్థ ల ఎన్ని కల్లో ప్రతి ఒక్క కార్యకర్త సైని కుల పనిచేసి మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్య ధిక మెజార్టీతో గెలిపిం చాలని పిలుపుని చ్చారు. డిసెంబర్ ఒకటో తారీకు చర్ల శ్రీనివాస కళ్యాణ మండపం లో జరిగే మండల స్థాయి సమావేశానికి బిఆర్ఎస్ నా యకు లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్ర మంలో పార్టీ సీనియర్ నా యకులు SD అజీజ్, కాకి అనిల్, తిప్పాపురం మాజీ సర్పంచ్ కారం కన్నారావు, పాయం శ్రీనివాసరావు, నా యకులు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.











